1 Samuel · chapter 13 · verse 17
1 Samuel 13:17 in Telugu
మరియు ఫిలిష్తీ యుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడుగుంపు లుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవుమార్గమున సంచరించెను.
Mariyu philishtee yula paalemulonundi dopudugaandru moodugumpu lugaa bayaluderi oka gumpu shooyaalu deshamuna, ophraaku povumaargamuna sancharinchenu.
1 Samuel 13:17 in English
- King James Version (KJV)
- And the spoilers came out of the camp of the Philistines in three companies: one company turned unto the way [that leadeth to] Ophrah, unto the land of Shual:
- World English Bible (WEB)
- The raiders came out of the camp of the Philistines in three companies: one company turned to the way that leads to Ophrah, to the land of Shual;
- American Standard Version (ASV)
- And the spoilers came out of the camp of the Philistines in three companies: one company turned unto the way that leadeth to Ophrah, unto the land of Shual;
- Bible in Basic English (BBE)
- And three bands of men came out from the Philistines to make an attack; one band went by the road which goes to Ophrah, into the land of Shual:
- Darby Translation (DBY)
- And the ravagers came out of the camp of the Philistines in three companies: one company turned the way of Ophrah, into the land of Shual;
- Webster's Bible (WBS)
- And the spoilers came out of the camp of the Philistines in three companies: one company turned to the way [that leadeth to] Ophrah, to the land of Shual:
- Young's Literal Translation (YLT)
- And the destroyer goeth out from the camp of the Philistines — three detachments; the one detachment turneth unto the way of Ophrah, unto the land of Shual;
Read in context
- 15సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి.
- 16సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్న వారితో కూడ బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి; ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి.
- 17మరియు ఫిలిష్తీ యుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడుగుంపు లుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవుమార్గమున సంచరించెను.
- 18రెండవ గుంపు బేత్ హోరోనుకు పోవుమార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరి హద్దు మార్గమున సంచరించెను.
- 19హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందు రేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండచేసియుండిరి.
Cross references
- Joshua 18:23 యెహోషువ 18:23కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి,
- 1 Samuel 14:15 1 సమూయేలు 14:15దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.
- 1 Samuel 11:11 1 సమూయేలు 11:11మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరిపోయిరి.
- Joshua 19:3 యెహోషువ 19:3హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
Original words (Hebrew)
- spoilers · H7843שָׁחַת shâchath
- out · H3318יָצָא yâtsâʼ
- camp · H4264מַחֲנֶה machăneh
- Philistines · H6430פְּלִשְׁתִּי Pᵉlishtîy
- three · H7969שָׁלוֹשׁ shâlôwsh
- companies · H7218רֹאשׁ rôʼsh
- one · H259אֶחָד ʼechâd
- company · H7218רֹאשׁ rôʼsh
- turned · H6437פָּנָה pânâh
- way · H1870דֶּרֶךְ derek
- Ophrah · H6084עׇפְרָה ʻOphrâh
- land · H776אֶרֶץ ʼerets
- Shual · H7777שׁוּעָל Shûwʻâl