1 Samuel · chapter 14 · verse 42
1 Samuel 14:42 in Telugu
నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.
Naakunu naa kumaarudaina yonaataanunakunu cheetlu veyudani saulu aajnya iyyagaa yonaataanu perata cheeti padenu.
1 Samuel 14:42 in English
- King James Version (KJV)
- And Saul said, Cast [lots] between me and Jonathan my son. And Jonathan was taken.
- World English Bible (WEB)
- Saul said, “Cast lots between me and Jonathan my son.” Jonathan was selected.
- American Standard Version (ASV)
- And Saul said, Cast [lots] between me and Jonathan my son. And Jonathan was taken.
- Bible in Basic English (BBE)
- And Saul said, Give your decision between my son Jonathan and me. And Jonathan was taken.
- Darby Translation (DBY)
- And Saul said, Cast [lots] between me and Jonathan my son. And Jonathan was taken.
- Webster's Bible (WBS)
- And Saul said, Cast [lots] between me and Jonathan my son. And Jonathan was taken.
- Young's Literal Translation (YLT)
- And Saul saith, 'Cast between me and Jonathan my son;' and Jonathan is captured.
Read in context
- 40మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి.
- 41అప్పుడు సౌలుఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి.
- 42నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.
- 43నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతానునా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను.
- 44అందుకు సౌలుయోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.