Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 21 · verse 3

1 Samuel 21:3 in Telugu

నీయొద్ద ఏమి యున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండిన యెడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా

Neeyodda emi yunnadi? Ayidu rottelugaani maremiyugaani yundina yedala adi naa kimmani yaajakudaina aheemelekuto anagaa

1 Samuel 21:3 in English

King James Version (KJV)
Now therefore what is under thine hand? give [me] five [loaves of] bread in mine hand, or what there is present.
World English Bible (WEB)
Now therefore what is under your hand? Please give me five loaves of bread in my hand, or whatever is available.”
American Standard Version (ASV)
Now therefore what is under thy hand? give me five loaves of bread in my hand, or whatsoever there is present.
Bible in Basic English (BBE)
So now, if you have here five cakes of bread, give them into my hand, or whatever you have.
Darby Translation (DBY)
And now what is under thy hand? give me five loaves in my hand, or what may be found.
Webster's Bible (WBS)
Now therefore what is under thy hand? give [me] five [loaves of] bread in my hand, or what there is present.
Young's Literal Translation (YLT)
and now, what is there under thy hand? five loaves give into my hand, or that which is found.'

Read in context

  1. 1దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడినీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా
  2. 2దావీదురాజు నాకు ఒక పని నిర్ణయించినేను నీ కాజ్ఞాపించి పంపినపని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;
  3. 3నీయొద్ద ఏమి యున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండిన యెడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా
  4. 4యాజకుడుసాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను.
  5. 5అందుకు దావీదునిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పని వారిబట్టలు పవిత్రములే; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను.
Read all of 1 Samuel 21

Cross references

Original words (Hebrew)

1 Samuel 21:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.