Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 23 · verse 18

1 Samuel 23:18 in Telugu

వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన యింటికి తిరిగి వెళ్లెను.

Veeriddaru yehovaa sannidhini nibandhana chesikonina taruvaata daaveedu vanamulo nilichenu, yonaataanu tana yintiki tirigi vellenu.

1 Samuel 23:18 in English

King James Version (KJV)
And they two made a covenant before the LORD: and David abode in the wood, and Jonathan went to his house.
World English Bible (WEB)
They both made a covenant before the LORD. Then David stayed in the woods and Jonathan went to his house.
American Standard Version (ASV)
And they two made a covenant before Jehovah: and David abode in the wood, and Jonathan went to his house.
Bible in Basic English (BBE)
And the two of them made an agreement before the Lord: and David went on living in Horesh, and Jonathan went back to his house.
Darby Translation (DBY)
And they two made a covenant before Jehovah; and David abode in the wood, and Jonathan went to his house.
Webster's Bible (WBS)
And they two made a covenant before the LORD: and David abode in the wood, and Jonathan went to his house.
Young's Literal Translation (YLT)
And they make a covenant both of them before Jehovah; and David abideth in the forest, and Jonathan hath gone to his house.

Read in context

  1. 16అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, వనము లోనున్న దావీదునొద్దకు వచ్చినా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు,
  2. 17నీవు ఇశ్రా యేలీయులకు రాజ వగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రి యైన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవునిబట్టి అతని బలపరచెను.
  3. 18వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన యింటికి తిరిగి వెళ్లెను.
  4. 19జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.
  5. 20రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా
Read all of 1 Samuel 23

Cross references

Original words (Hebrew)

1 Samuel 23:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.