1 Samuel · chapter 24 · verse 10
1 Samuel 24:10 in Telugu
ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించిఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని.
Aalochinchumu; ee dinamuna yehovaa ninnu elaagu guhalo naachetiki appagincheno adi nee kandlaara choochitive; kondaru ninnu champumani naato cheppinanu nenu neeyandu kanikarinchiitadu yehovaacheta abhishekamu nondinavaadu ganuka naa yelinavaani champanani nenu cheppitini.
1 Samuel 24:10 in English
- King James Version (KJV)
- Behold, this day thine eyes have seen how that the LORD had delivered thee to day into mine hand in the cave: and [some] bade [me] kill thee: but [mine eye] spared thee; and I said, I will not put forth mine hand against my lord; for he [is] the LORD’s anointed.
- World English Bible (WEB)
- Behold, today your eyes have seen how the LORD had delivered you today into my hand in the cave. Some urged me to kill you, but I spared you. I said, ‘I will not stretch out my hand against my lord, for he is the LORD’s anointed.’
- American Standard Version (ASV)
- Behold, this day thine eyes have seen how that Jehovah had delivered thee to-day into my hand in the cave: and some bade me kill thee; but [mine eye] spared thee; and I said, I will not put forth my hand against my lord; for he is Jehovah’s anointed.
- Bible in Basic English (BBE)
- Look! you have seen today how the Lord gave you up into my hands even now in the hollow of the rocks: and some would have had me put you to death, but I had pity on you: for I said, Never will my hand be lifted up against my lord, who has been marked with the holy oil.
- Darby Translation (DBY)
- Behold, this day thine eyes have seen how that Jehovah had given thee this day into my hand in the cave; and they bade me kill thee; but [mine eye] spared thee; and I said, I will not put forth my hand against my lord, for he is the anointed of Jehovah.
- Webster's Bible (WBS)
- Behold, this day thy eyes have seen how the LORD hath delivered thee to-day into my hand in the cave; and [some] bade [me] kill thee: but [my eye] spared thee; and I said, I will not put forth my hand against my lord; for he [is] the LORD'S anointed.
- Young's Literal Translation (YLT)
- Lo, this day have thine eyes seen how that Jehovah hath given thee to-day into my hand in the cave; and [one] said to slay thee, and [mine eye] hath pity on thee, and I say, I do not put forth my hand against my lord, for the anointed of Jehovah he [is].
Read in context
- 8అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి
- 9సౌలుతో ఇట్లనెనుదావీదు నీకు కీడుచేయనుద్దే శించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు విను చున్నావు?
- 10ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించిఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని.
- 11నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రుును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు.
- 12నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను.
Cross references
- 1 Samuel 24:4 1 సమూయేలు 24:4దావీదు జనులు అదిగోనీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతు నని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను.
- Psalm 105:15 కీర్తనలు 105:15ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్య లేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.
- 1 Samuel 26:8–9 1 సమూయేలు 26:8–9అప్పుడు అబీషై దావీదుతోదేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదునీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?
Original words (Hebrew)
- day · H3117יוֹם yôwm
- eyes · H5869עַיִן ʻayin
- seen · H7200רָאָה râʼâh
- delivered · H5414נָתַן nâthan
- day · H3117יוֹם yôwm
- hand · H3027יָד yâd
- cave · H4631מְעָרָה mᵉʻârâh
- bade · H559אָמַר ʼâmar
- kill · H2026הָרַג hârag
- spared · H2347חוּס chûwç
- said · H559אָמַר ʼâmar
- forth · H7971שָׁלַח shâlach
- hand · H3027יָד yâd
- lord · H113אָדוֹן ʼâdôwn
- anointed · H4899מָשִׁיחַ mâshîyach