1 Samuel · chapter 24 · verse 17
1 Samuel 24:17 in Telugu
దావీదుతో ఇట్లనెను - యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు
Daaveeduto itlanenu - yehovaa nannu neecheti kappagimpagaa nannu champaka vidichinanduku
1 Samuel 24:17 in English
- King James Version (KJV)
- And he said to David, Thou [art] more righteous than I: for thou hast rewarded me good, whereas I have rewarded thee evil.
- World English Bible (WEB)
- He said to David, “You are more righteous than I; for you have done good to me, whereas I have done evil to you.
- American Standard Version (ASV)
- And he said to David, Thou art more righteous than I; for thou hast rendered unto me good, whereas I have rendered unto thee evil.
- Bible in Basic English (BBE)
- And he said to David, You are right and I am wrong: for you have given me back good, but I have given you evil.
- Darby Translation (DBY)
- And he said to David, Thou art more righteous than I; for thou hast rewarded me good, whereas I have rewarded thee evil.
- Webster's Bible (WBS)
- And he said to David, thou [art] more righteous than I: for thou hast rewarded me with good, whereas I have rewarded thee with evil.
- Young's Literal Translation (YLT)
- And he saith unto David, 'More righteous thou [art] than I; for thou hast done me good, and I have done thee evil;
Read in context
- 15యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.
- 16దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలుదావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి
- 17దావీదుతో ఇట్లనెను - యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు
- 18ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.
- 19ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.
Cross references
- Matthew 5:44 మత్తయి 5:44నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
- 1 Samuel 26:21 1 సమూయేలు 26:21అందుకు సౌలునేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదానిబట్టి నేను నీకిక కీడుచేయను. దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము; వెఱ్ఱి వాడనై నేను బహు తప్పు చేసితిననగా
- Genesis 38:26 ఆదికాండము 38:26యూదా వాటిని గురుతుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.
- Romans 12:20–21 రోమీయులకు 12:20–21కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.
- Exodus 9:27 నిర్గమకాండము 9:27ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి - నేను ఈసారి పాపము చేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము;
- Psalm 37:6 కీర్తనలు 37:6ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.
- Matthew 27:4 మత్తయి 27:4నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా