Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 25 · verse 12

1 Samuel 25:12 in Telugu

దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నియు తెలియజేసిరి.

Daaveedu panivaaru venukaku tirigi dovapattukoni poyi ataniki ee maatalanniyu teliyajesiri.

1 Samuel 25:12 in English

King James Version (KJV)
So David’s young men turned their way, and went again, and came and told him all those sayings.
World English Bible (WEB)
So David’s young men turned on their way and went back, and came and told him all these words.
American Standard Version (ASV)
So David’s young men turned on their way, and went back, and came and told him according to all these words.
Bible in Basic English (BBE)
So David's young men, turning away, went back and gave him an account of everything he had said.
Darby Translation (DBY)
And David's young men turned their way, and went back, and came and reported to him according to all those words.
Webster's Bible (WBS)
So David's young men turned their way, and went again, and came and told him all these sayings.
Young's Literal Translation (YLT)
And the young men of David turn on their way, and turn back, and come in, and declare to him according to all these words.

Read in context

  1. 10నాబాలు - దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజ మానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు.
  2. 11నేను సంపాదించుకొనిన అన్నపానము లను, నా గొఱ్ఱెలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా
  3. 12దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నియు తెలియజేసిరి.
  4. 13అంతట దావీదు వారితోమీరందరు మీ కత్తులను ధరించుకొను డనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందల మంది సామాను దగ్గర నిలిచిరి.
  5. 14పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను అమ్మా, దావీదు అరణ్యములో నుండి, మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట లాడెను.
Read all of 1 Samuel 25

Cross references

Original words (Hebrew)

1 Samuel 25:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.