1 Samuel · chapter 25 · verse 23
1 Samuel 25:23 in Telugu
అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను
Abeegayeelu daaveedunu kanugoni, gaardabhamumeedanundi tvaragaa digi daaveedunaku saashtaanga namaskaaramuchesi atani paadamulu pattukoni itlanenu
1 Samuel 25:23 in English
- King James Version (KJV)
- And when Abigail saw David, she hasted, and lighted off the ass, and fell before David on her face, and bowed herself to the ground,
- World English Bible (WEB)
- When Abigail saw David, she hurried and got off her donkey, and fell before David on her face and bowed herself to the ground.
- American Standard Version (ASV)
- And when Abigail saw David, she hasted, and alighted from her ass, and fell before David on her face, and bowed herself to the ground.
- Bible in Basic English (BBE)
- And when Abigail saw David, she quickly got off her ass, falling down on her face before him.
- Darby Translation (DBY)
- And when Abigail saw David, she hasted and lighted off the ass, and fell before David on her face, and bowed herself to the ground,
- Webster's Bible (WBS)
- And when Abigail saw David, she hasted, and lighted off the ass, and fell before David on her face, and bowed herself to the ground.
- Young's Literal Translation (YLT)
- And Abigail seeth David, and hasteth and cometh down from off the ass, and falleth before David on her face, and boweth herself to the earth,
Read in context
- 21అంతకుమునుపు దావీదునాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే
- 22అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని ప్రమాణము చేసియుండెను.
- 23అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను
- 24నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము;
- 25నా యేలిన వాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.
Cross references
- 1 Samuel 20:41 1 సమూయేలు 20:41వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.
- Joshua 15:18 యెహోషువ 15:18మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను.
- Judges 1:14 న్యాయాధిపతులు 1:14ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబునీకేమి కావలెనని యడిగెను
- 1 Samuel 24:8 1 సమూయేలు 24:8అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి
Original words (Hebrew)
- Abigail · H26אֲבִיגַיִל ʼĂbîygayil
- saw · H7200רָאָה râʼâh
- David · H1732דָּוִד Dâvid
- hasted · H4116מָהַר mâhar
- off · H3381יָרַד yârad
- ass · H2543חֲמוֹר chămôwr
- fell · H5307נָפַל nâphal
- before · H639אַף ʼaph
- David · H1732דָּוִד Dâvid
- face · H6440פָּנִים pânîym
- bowed · H7812שָׁחָה shâchâh
- ground · H776אֶרֶץ ʼerets