Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 25 · verse 27

1 Samuel 25:27 in Telugu

అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

Ayite nenu naa yelinavaadavagu neeyoddaku techchina yee kaanukanu naa yelinavaadavagu ninnu vembadinchu panivaariki ippinchi

1 Samuel 25:27 in English

King James Version (KJV)
And now this blessing which thine handmaid hath brought unto my lord, let it even be given unto the young men that follow my lord.
World English Bible (WEB)
Now this present which your servant has brought to my lord, let it be given to the young men who follow my lord.
American Standard Version (ASV)
And now this present which thy servant hath brought unto my lord, let it be given unto the young men that follow my lord.
Bible in Basic English (BBE)
And let this offering, which your servant gives to my lord, be given to the young men who are with my lord.
Darby Translation (DBY)
And now this blessing which thy bondmaid has brought to my lord, let it be given to the young men that follow my lord.
Webster's Bible (WBS)
And now this blessing which thy handmaid hath brought to my lord, let it even be given to the young men that follow my lord.
Young's Literal Translation (YLT)
'And, now, this blessing which thy maid-servant hath brought to my lord — it hath been given to the young men who are going up and down at the feet of my lord.

Read in context

  1. 25నా యేలిన వాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.
  2. 26నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయు చున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలువలె ఉందురు గాక.
  3. 27అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి
  4. 28నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడ వగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగ కుండును.
  5. 29నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.
Read all of 1 Samuel 25

Cross references

Original words (Hebrew)

1 Samuel 25:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.