Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 26 · verse 13

1 Samuel 26:13 in Telugu

తరువాత దావీదు అవతలకుపోయి దూరముగా నున్న కొండమీద నిలిచి, ఉభయుల మధ్యను చాలా యెడముండగా

Taruvaata daaveedu avatalakupoyi dooramugaa nunna kondameeda nilichi, ubhayula madhyanu chaalaa yedamundagaa

1 Samuel 26:13 in English

King James Version (KJV)
Then David went over to the other side, and stood on the top of an hill afar off; a great space [being] between them:
World English Bible (WEB)
Then David went over to the other side, and stood on the top of the mountain far away, a great space being between them;
American Standard Version (ASV)
Then David went over to the other side, and stood on the top of the mountain afar off; a great space being between them;
Bible in Basic English (BBE)
Then David went over to the other side, and took his place on the top of a mountain some distance away, with a great space between them;
Darby Translation (DBY)
And David went over to the other side, and stood on the top of a hill afar off; a great space [being] between them.
Webster's Bible (WBS)
Then David went over to the other side, and stood on the top of a hill afar off; a great space [being] between them:
Young's Literal Translation (YLT)
And David passeth over to the other side, and standeth on the top of the hill afar off — great [is] the place between them;

Read in context

  1. 11యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి
  2. 12సౌలు తలగడదగ్గర నున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవాచేత వారి కందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగినదాని గుర్తు పట్టినవాడొకడును లేడు.
  3. 13తరువాత దావీదు అవతలకుపోయి దూరముగా నున్న కొండమీద నిలిచి, ఉభయుల మధ్యను చాలా యెడముండగా
  4. 14జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసిరాజును నిద్రలేపు నీవెవడవని అడిగెను.
  5. 15అందుకు దావీదునీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే;
Read all of 1 Samuel 26

Cross references

Original words (Hebrew)

1 Samuel 26:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.