1 Samuel · chapter 28 · verse 11
1 Samuel 28:11 in Telugu
ఆ స్త్రీనీతో మాట లాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడుసమూయేలును రప్పింపవలెననెను.
Aa streeneeto maata laadutakai nenevani rappimpavalenani yadugagaa atadusamooyelunu rappimpavalenanenu.
1 Samuel 28:11 in English
- King James Version (KJV)
- Then said the woman, Whom shall I bring up unto thee? And he said, Bring me up Samuel.
- World English Bible (WEB)
- Then the woman said, “Whom shall I bring up to you?” He said, “Bring Samuel up for me.”
- American Standard Version (ASV)
- Then said the woman, Whom shall I bring up unto thee? And he said, Bring me up Samuel.
- Bible in Basic English (BBE)
- Then the woman said, Who am I to let you see? And he said, Make Samuel come up for me.
- Darby Translation (DBY)
- Then said the woman, Whom shall I bring up to thee? And he said, Bring me up Samuel.
- Webster's Bible (WBS)
- Then said the woman, whom shall I bring up to thee? And he said, Bring me up Samuel.
- Young's Literal Translation (YLT)
- And the woman saith, 'Whom do I bring up to thee?' and he saith, 'Samuel — bring up to me.'
Read in context
- 9ఆ స్త్రీ ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలముచేసెను గదా. నీవు నా ప్రాణముకొరకు ఉరి యొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.
- 10అందుకు సౌలుయెహోవా జీవముతోడు దీనినిబట్టి నీకు శిక్ష యెంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా
- 11ఆ స్త్రీనీతో మాట లాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడుసమూయేలును రప్పింపవలెననెను.
- 12ఆ స్త్రీ సమూ యేలును చూచి నప్పుడు బిగ్గరగా కేకవేసినీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా
- 13రాజునీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమెదేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.