Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 29 · verse 2

1 Samuel 29:2 in Telugu

ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్య మును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహ పరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి.

Philishteeyula sardaarulu tama sainya munu nooresimandigaanu veyyesimandigaanu vyooha parachi vachchuchundagaa daaveedunu atani janulunu aakeeshuto kalisi dandu venukatattuna vachchuchundiri.

1 Samuel 29:2 in English

King James Version (KJV)
And the lords of the Philistines passed on by hundreds, and by thousands: but David and his men passed on in the rereward with Achish.
World English Bible (WEB)
The lords of the Philistines passed on by hundreds and by thousands; and David and his men passed on in the rear with Achish.
American Standard Version (ASV)
And the lords of the Philistines passed on by hundreds, and by thousands; and David and his men passed on in the rearward with Achish.
Bible in Basic English (BBE)
And the lords of the Philistines went on with their hundreds and their thousands, and David and his men came after with Achish.
Darby Translation (DBY)
And the lords of the Philistines passed on by hundreds and by thousands; and David and his men passed on in the rearward with Achish.
Webster's Bible (WBS)
And the lords of the Philistines passed on by hundreds, and by thousands: but David and his men passed on in the rear with Achish.
Young's Literal Translation (YLT)
and the princes of the Philistines are passing on by hundreds, and by thousands, and David and his men are passing on in the rear with Achish.

Read in context

  1. 1అంతలో ఫిలిష్తీయులు దండెత్తి పోయి ఆఫెకులో దిగియుండిరి; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జెల దగ్గర దిగియుండిరి.
  2. 2ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్య మును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహ పరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి.
  3. 3ఫలిష్తీయుల సర్దారులుఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడుఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నాయొద్దనుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటనుండి నేటివరకు ఇతనియందు తప్పే మియు నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను.
  4. 4అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతనిమీద కోపపడిఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధియవు నేమో, దేనిచేత అతడు తన యజమానునితో సమాధాన పడును? మనవారి తలలను ఛేదించి తీసికొని పోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును.
Read all of 1 Samuel 29

Cross references

Original words (Hebrew)

1 Samuel 29:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.