Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 29 · verse 7

1 Samuel 29:7 in Telugu

ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతి కూలమైన దాని చేయ కుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా

Philishteeyula sardaarula drushtiki neevu prati koolamaina daani cheya kundunatlu neevu tirigi nee sthalamunaku sukhamugaa vellumani cheppagaa

1 Samuel 29:7 in English

King James Version (KJV)
Wherefore now return, and go in peace, that thou displease not the lords of the Philistines.
World English Bible (WEB)
Therefore now return, and go in peace, that you not displease the lords of the Philistines.”
American Standard Version (ASV)
Wherefore now return, and go in peace, that thou displease not the lords of the Philistines.
Bible in Basic English (BBE)
So now go back, and go in peace, so that you do not make the lords of the Philistines angry.
Darby Translation (DBY)
And now return, and go in peace, that thou displease not the lords of the Philistines.
Webster's Bible (WBS)
Therefore now return, and go in peace, that thou displease not the lords of the Philistines.
Young's Literal Translation (YLT)
and now, turn back, and go in peace, and thou dost do no evil in the eyes of the princes of the Philistines.'

Read in context

  1. 5సౌలు వేలకొలదిగానుదావీదు పదివేలకొలదిగాను హతముచేసిరనివారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి.
  2. 6కాబట్టి ఆకీషు దావీదును పిలిచియెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే;నీవు నాయొద్దకు వచ్చిన దినమునుండి నేటి వరకు నీయందు ఏ దోషమును నాకు కన బడలేదుగాని సర్దారులు నీయందు ఇష్టములేక యున్నారు.
  3. 7ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతి కూలమైన దాని చేయ కుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా
  4. 8దావీదునేనేమి చేసితిని? నా యేలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధముచేయుటకై నేను రాకుండునట్లు నీయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీ దాసుడనై నాయందు తప్పేమి కనబడెనని ఆకీషు నడిగెను.
  5. 9అందుకు ఆకీషుదైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులుఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.
Read all of 1 Samuel 29

Cross references

Original words (Hebrew)

1 Samuel 29:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.