Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 31 · verse 10

1 Samuel 31:10 in Telugu

మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.

Mariyu vaaru atani aayudhamulanu ashtaarotu devigudilo unchi atani mondemunu betshaanu pattanapu godaku tagilinchiri.

1 Samuel 31:10 in English

King James Version (KJV)
And they put his armour in the house of Ashtaroth: and they fastened his body to the wall of Beth-shan.
World English Bible (WEB)
They put his armor in the house of the Ashtaroth, and they fastened his body to the wall of Beth Shan.
American Standard Version (ASV)
And they put his armor in the house of the Ashtaroth; and they fastened his body to the wall of Beth-shan.
Bible in Basic English (BBE)
His war-dress they put in the house of Astarte; and his body was fixed on the wall of Beth-shan.
Darby Translation (DBY)
And they put his armour in the house of Ashtaroth; and they fastened his body to the wall of Beth-shan.
Webster's Bible (WBS)
And they put his armor in the house of Ashtaroth: and they fastened his body to the wall of Beth-shan.
Young's Literal Translation (YLT)
and they place his weapons [in] the house of Ashtaroth, and his body they have fixed on the wall of Beth-Shan.

Read in context

  1. 8మరునాడు ఫిలిష్తీయులు హతమైనవారిని దోచుకొన వచ్చి గిల్బోవ పర్వతముమీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని
  2. 9అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనుల లోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి.
  3. 10మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.
  4. 11అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిగురించిన వార్త యాబేష్గిలాదువారు విని
  5. 12బలశాలులందరు లేచి రాత్రి యంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళే బరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి
Read all of 1 Samuel 31

Cross references

Original words (Hebrew)

1 Samuel 31:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.