1 Samuel · chapter 31 · verse 3
1 Samuel 31:3 in Telugu
యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు
Yuddhamulo saulu odipovuchundagaa atadu ambuluveyuvaari kantabadi vaaricheta bahu gaayamula nondenu. Appudu saulu
1 Samuel 31:3 in English
- King James Version (KJV)
- And the battle went sore against Saul, and the archers hit him; and he was sore wounded of the archers.
- World English Bible (WEB)
- The battle went hard against Saul, and the archers overtook him; and he was greatly distressed by reason of the archers.
- American Standard Version (ASV)
- And the battle went sore against Saul, and the archers overtook him; and he was greatly distressed by reason of the archers.
- Bible in Basic English (BBE)
- And the fight was going badly for Saul, and the archers came across him, and he was wounded by the archers.
- Darby Translation (DBY)
- And the battle went sore against Saul, and the archers came up with him; and he was much terrified by the archers.
- Webster's Bible (WBS)
- And the battle was severe against Saul, and the archers hit him; and he was severely wounded by the archers.
- Young's Literal Translation (YLT)
- And the battle is hard against Saul, and the archers find him — men with bow — and he is pained greatly by the archers;
Read in context
- 1అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీ యులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు
- 2సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.
- 3యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు
- 4సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.
- 5సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తిమీద పడి అతనితో కూడ మరణమాయెను.
Cross references
- 2 Samuel 1:6 2 సమూయేలు 1:6గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను.
- 1 Kings 22:34 1 రాజులు 22:34పమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.
- 2 Samuel 1:4 2 సమూయేలు 1:4జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడుజనులు యుద్ధమందు నిలువ లేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను.
- Amos 2:14 ఆమోసు 2:14అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును.
- Genesis 49:23 ఆదికాండము 49:23విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.