1 Thessalonians · chapter 3 · verse 1
1 Thessalonians 3:1 in Telugu
కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని యెంచి,
Kaabatti ika sahimpajaalaka ethensulo memontigaa nainanu unduta manchidani yenchi,
1 Thessalonians 3:1 in English
- King James Version (KJV)
- Wherefore when we could no longer forbear, we thought it good to be left at Athens alone;
- World English Bible (WEB)
- Therefore when we couldn’t stand it any longer, we thought it good to be left behind at Athens alone,
- American Standard Version (ASV)
- Wherefore when we could no longer forbear, we thought it good to be left behind at Athens alone;
- Bible in Basic English (BBE)
- At last our desire to have news of you was so strong that, while we ourselves were waiting at Athens,
- Darby Translation (DBY)
- Wherefore, being no longer able to refrain ourselves, we thought good to be left alone in Athens,
- Webster's Bible (WBS)
- Wherefore, when we could no longer forbear, we thought it good to be left at Athens alone;
- Young's Literal Translation (YLT)
- Wherefore no longer forbearing, we thought good to be left in Athens alone,
Read in context
- 1కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని యెంచి,
- 2యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరి చారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,
- 3మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;
Cross references
- Acts 17:15 అపొస్తలుల కార్యములు 17:15పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
- 1 Thessalonians 3:5 1 థెస్సలొనీకయులకు 3:5ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.
- 1 Thessalonians 2:17 1 థెస్సలొనీకయులకు 2:17సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు.
- Jeremiah 20:9 యిర్మీయా 20:9ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.
- 2 Corinthians 2:13 2 కొరింథీయులకు 2:13నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.
- Jeremiah 44:22 యిర్మీయా 44:22యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనము గాను ఆయన చేసెను.