1 Timothy · chapter 3 · verse 12
1 Timothy 3:12 in Telugu
పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.
Parichaarakulu ekapatnee purushulunu, tama pillalanu tama yintivaarini baagugaa eluvaarunai yundavalenu.
1 Timothy 3:12 in English
- King James Version (KJV)
- Let the deacons be the husbands of one wife, ruling their children and their own houses well.
- World English Bible (WEB)
- Let servants be husbands of one wife, ruling their children and their own houses well.
- American Standard Version (ASV)
- Let deacons be husbands of one wife, ruling [their] children and their own houses well.
- Bible in Basic English (BBE)
- Let Deacons be husbands of one wife, ruling their children and their houses well.
- Darby Translation (DBY)
- Let [the] ministers be husbands of one wife, conducting [their] children and their own houses well:
- Webster's Bible (WBS)
- Let the deacons be the husbands of one wife, ruling their children, and their own houses well.
- Young's Literal Translation (YLT)
- Ministrants — let them be of one wife husbands; the children leading well, and their own houses,
Read in context
- 10మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.
- 11అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితాను భవముగలవారును, అన్ని విషయ ములలో నమ్మకమైనవారునై యుండవలెను.
- 12పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.
- 13పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు.
- 14శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;
Cross references
- 1 Timothy 3:2 1 తిమోతికి 3:2అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునై యుండి,
- 1 Timothy 3:4–5 1 తిమోతికి 3:4–5సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?
- Philippians 1:1 ఫిలిప్పీయులకు 1:1ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.
- 1 Timothy 3:8 1 తిమోతికి 3:8ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభమున పేక్షించువారునైయుండక