Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 3 · verse 9

1 Timothy 3:9 in Telugu

విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను.

Vishvaasamarmamunu pavitramaina manassaakshito gaikonuvaarai yundavalenu.

1 Timothy 3:9 in English

King James Version (KJV)
Holding the mystery of the faith in a pure conscience.
World English Bible (WEB)
holding the mystery of the faith in a pure conscience.
American Standard Version (ASV)
holding the mystery of the faith in a pure conscience.
Bible in Basic English (BBE)
Keeping the secret of the faith in a heart free from sin.
Darby Translation (DBY)
holding the mystery of the faith in a pure conscience.
Webster's Bible (WBS)
Holding the mystery of the faith in a pure conscience.
Young's Literal Translation (YLT)
having the secret of the faith in a pure conscience,

Read in context

  1. 7మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.
  2. 8ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభమున పేక్షించువారునైయుండక
  3. 9విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను.
  4. 10మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.
  5. 11అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితాను భవముగలవారును, అన్ని విషయ ములలో నమ్మకమైనవారునై యుండవలెను.
Read all of 1 Timothy 3

Cross references

Original words (Greek)

1 Timothy 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.