1 Timothy · chapter 6 · verse 7
1 Timothy 6:7 in Telugu
మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
Manameelokamuloniki emiyu teledu, deenilonundi emiyu teesikoni polemu.
1 Timothy 6:7 in English
- King James Version (KJV)
- For we brought nothing into [this] world, [and it is] certain we can carry nothing out.
- World English Bible (WEB)
- For we brought nothing into the world, and we certainly can’t carry anything out.
- American Standard Version (ASV)
- for we brought nothing into the world, for neither can we carry anything out;
- Bible in Basic English (BBE)
- For we came into the world with nothing, and we are not able to take anything out;
- Darby Translation (DBY)
- For we have brought nothing into the world: [it is] [manifest] that neither can we carry anything out.
- Webster's Bible (WBS)
- For we brought nothing into [this] world, [and it is] certain we can carry nothing out.
- Young's Literal Translation (YLT)
- for nothing did we bring into the world — [it is] manifest that we are able to carry nothing out;
Read in context
- 5చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
- 6సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
- 7మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
- 8కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.
- 9ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
Cross references
- Job 1:21 యోబు 1:21నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.
- Psalm 49:17 కీర్తనలు 49:17వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు.
- Luke 12:20–21 లూకా 12:20–21అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను. దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
- Ecclesiastes 5:15–16 ప్రసంగి 5:15–16వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు; అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి?
- Proverbs 27:24 సామెతలు 27:24ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?
- Luke 16:22–23 లూకా 16:22–23ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి