Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 1 · verse 10

2 Chronicles 1:10 in Telugu

ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.

Ee nee goppa janamunaku nyaayamu teercha shaktigalavaadevadu? Nenu ee janulamadhyanu undi kaaryamulanu chakkapettunatlu tagina jnyaanamunu telivini naaku dayacheyumu.

2 Chronicles 1:10 in English

King James Version (KJV)
Give me now wisdom and knowledge, that I may go out and come in before this people: for who can judge this thy people, [that is so] great?
World English Bible (WEB)
Now give me wisdom and knowledge, that I may go out and come in before this people; for who can judge this great people of yours?”
American Standard Version (ASV)
Give me now wisdom and knowledge, that I may go out and come in before this people; for who can judge this thy people, that is so great?
Bible in Basic English (BBE)
Give me now wisdom and knowledge, so that I may go out and come in before this people: for who is able to be the judge of this great people of yours?
Darby Translation (DBY)
Give me now wisdom and knowledge, that I may go out and come in before this people; for who can judge this thy great people?
Webster's Bible (WBS)
Give me now wisdom and knowledge, that I may go out and come in before this people: for who can judge this thy great people?
Young's Literal Translation (YLT)
now, wisdom and knowledge give to me, and I go out before this people, and I come in, for who doth judge this Thy great people?'

Read in context

  1. 8సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెనునీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక
  2. 9దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైన జనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు
  3. 10ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిగలవాడెవడు? నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.
  4. 11అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెనునీవు ఈ ప్రకారము యోచించు కొని, ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారిమీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి యున్నావు.
  5. 12కాబట్టి జ్ఞానమును తెలివియు నీ కియ్య బడును, నీకన్న ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను.
Read all of 2 Chronicles 1

Cross references

Original words (Hebrew)

2 Chronicles 1:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.