2 Chronicles · chapter 1 · verse 16
2 Chronicles 1:16 in Telugu
సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర నిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.
Solomonunakundu gurramulu aiguptulonundi tebadenu, raaju vartakulu okkokka gumpunaku niyaamakamaina dhara nichchi gumpulu gumpulugaa koni teppinchiri.
2 Chronicles 1:16 in English
- King James Version (KJV)
- And Solomon had horses brought out of Egypt, and linen yarn: the king’s merchants received the linen yarn at a price.
- World English Bible (WEB)
- The horses which Solomon had were brought out of Egypt and from Kue. The king’s merchants purchased them from Kue.
- American Standard Version (ASV)
- And the horses which Solomon had were brought out of Egypt; the king’s merchants received them in droves, each drove at a price.
- Bible in Basic English (BBE)
- And Solomon's horses came out of Egypt; the king's traders got them from Kue at a price.
- Darby Translation (DBY)
- And the exportation of horses that Solomon had was from Egypt: a caravan of the king's merchants fetched a drove [of horses], at a price.
- Webster's Bible (WBS)
- And Solomon had horses brought out of Egypt, and linen yarn: the king's merchants received the linen yarn at a price.
- Young's Literal Translation (YLT)
- And the source of the horses that [are] to Solomon [is] from Egypt and from Keva; merchants of the king from Keva take at a price,
Read in context
- 14సొలొమోను రథములను గుఱ్ఱపు రౌతులను సమ కూర్చెను, వెయ్యిన్ని నాలుగువందలు రథములును పండ్రెండు వేల గుఱ్ఱపు రౌతులును అతనికి ఉండెను; వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను.
- 15రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను, సరళ మ్రానులను షెఫేల ప్రదేశముననున్న మేడిచెట్లంత విస్తారముగాను సమకూర్చెను.
- 16సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను, రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర నిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి.
- 17వారు ఐగుప్తునుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు గుఱ్ఱమొకటింటికి నూటఏబది తులముల వెండియు నిచ్చిరి; హిత్తీయుల రాజులందరికొరకును సిరియా రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.
Cross references
- 1 Kings 10:28–29 1 రాజులు 10:28–29సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియా మకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొనితెప్పించిరి. వారు ఐగుప్తులోనుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరు వందల తులముల వెండియు, గుఱ్ఱమొకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజు లందరికొరకును అరాము రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.
- 2 Chronicles 9:28 2 దినవృత్తాంతములు 9:28ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను.