Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 11 · verse 2

2 Chronicles 11:2 in Telugu

దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

Daivajanudaina shemayaaku yehovaa vaakku pratyakshamai yeelaagu selavichchenu

2 Chronicles 11:2 in English

King James Version (KJV)
But the word of the LORD came to Shemaiah the man of God, saying,
World English Bible (WEB)
But the LORD’s word came to Shemaiah the man of God, saying,
American Standard Version (ASV)
But the word of Jehovah came to Shemaiah the man of God, saying,
Bible in Basic English (BBE)
But the word of the Lord came to Shemaiah, the man of God, saying,
Darby Translation (DBY)
But the word of Jehovah came to Shemaiah the man of God, saying,
Webster's Bible (WBS)
But the word of the LORD came to Shemaiah the man of God, saying,
Young's Literal Translation (YLT)
And a word of Jehovah is unto Shemaiah, a man of God, saying,

Read in context

  1. 1రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రా యేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలో నుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్ష యెనుబది వేలమందిని సమకూర్చగా
  2. 2దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  3. 3నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను, యూదా యందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోను ఈ మాట ప్రకటించుము
  4. 4ఈ కార్యము నావలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక, బయలుదేరకుండను మీ సహో దరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి.
Read all of 2 Chronicles 11

Cross references

Original words (Hebrew)

2 Chronicles 11:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.