2 Chronicles · chapter 12 · verse 11
2 Chronicles 12:11 in Telugu
రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్ల నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి.
Raaju yehovaa mandiramuloniki praveshinchinappudella nagaru sevakulu vachchi vaatini etti taruvaata vaatini marala gadilo unchuchu vachchiri.
2 Chronicles 12:11 in English
- King James Version (KJV)
- And when the king entered into the house of the LORD, the guard came and fetched them, and brought them again into the guard chamber.
- World English Bible (WEB)
- As often as the king entered into the LORD’s house, the guard came and bore them, then brought them back into the guard room.
- American Standard Version (ASV)
- And it was so, that, as oft as the king entered into the house of Jehovah, the guard came and bare them, and brought them back into the guard-chamber.
- Bible in Basic English (BBE)
- And whenever the king went into the house of the Lord, the armed men went with him taking the body-covers, and then took them back to their room.
- Darby Translation (DBY)
- And it was so, that as often as the king entered into the house of Jehovah, the couriers came and fetched them, and brought them again into the chamber of the couriers.
- Webster's Bible (WBS)
- And when the king entered into the house of the LORD, the guard came and conveyed them, and brought them again into the guard-chamber.
- Young's Literal Translation (YLT)
- and it cometh to pass, from the time of the going in of the king to the house of Jehovah, the runners have come in and lifted them up, and brought them back unto the chamber of the runners.
Read in context
- 9ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.
- 10వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరుయొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను.
- 11రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్ల నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి.
- 12అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను.
- 13రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి యేలుబడి చేసెను; రెహబాము ఏలనారంభించినప్పుడు నలుబదియొక సంవత్సరముల యీడుగల వాడై యుండెను; తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మో నీయురాలు.