Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 12 · verse 8

2 Chronicles 12:8 in Telugu

అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు.

Ayite nannu sevinchutakunu, bhooraajulaku daasulai yundutakunu enta bhedamunnado vaaru telisikonunatlu vaaru ataniki daasulaguduru.

2 Chronicles 12:8 in English

King James Version (KJV)
Nevertheless they shall be his servants; that they may know my service, and the service of the kingdoms of the countries.
World English Bible (WEB)
Nevertheless they will be his servants, that they may know my service, and the service of the kingdoms of the countries.”
American Standard Version (ASV)
Nevertheless they shall be his servants, that they may know my service, and the service of the kingdoms of the countries.
Bible in Basic English (BBE)
But still they will become his servants, so that they may see how different my yoke is from the yoke of the kingdoms of the lands.
Darby Translation (DBY)
Nevertheless they shall be his servants; that they may know my service, and the service of the kingdoms of the countries.
Webster's Bible (WBS)
Nevertheless they shall be his servants; that they may know my service, and the service of the kingdoms of the countries.
Young's Literal Translation (YLT)
but they become servants to him, and they know My service, and the service of the kingdoms of the lands.'

Read in context

  1. 6అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి.
  2. 7వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమైయీలాగు సెలవిచ్చెనువారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను.
  3. 8అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు.
  4. 9ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.
  5. 10వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరుయొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను.
Read all of 2 Chronicles 12

Cross references

Original words (Hebrew)

2 Chronicles 12:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.