2 Chronicles · chapter 15 · verse 10
2 Chronicles 15:10 in Telugu
ఆసా యేలు బడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి
Aasaa yelu badiyandu padunaidava sanvatsaramuna moodava nelanu vaaru yerooshalemulo koodi
2 Chronicles 15:10 in English
- King James Version (KJV)
- So they gathered themselves together at Jerusalem in the third month, in the fifteenth year of the reign of Asa.
- World English Bible (WEB)
- So they gathered themselves together at Jerusalem in the third month, in the fifteenth year of Asa’s reign.
- American Standard Version (ASV)
- So they gathered themselves together at Jerusalem in the third month, in the fifteenth year of the reign of Asa.
- Bible in Basic English (BBE)
- So they came together at Jerusalem in the third month, in the fifteenth year of the rule of Asa.
- Darby Translation (DBY)
- And they assembled themselves at Jerusalem in the third month of the fifteenth year of the reign of Asa.
- Webster's Bible (WBS)
- So they assembled at Jerusalem in the third month, in the fifteenth year of the reign of Asa.
- Young's Literal Translation (YLT)
- And they are gathered to Jerusalem in the third month of the fifteenth year of the reign of Asa,
Read in context
- 8ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యా మీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసి వేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి
- 9యూదా వారినందరిని బెన్యామీనీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానము లలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవు డైన యెహోవా అతనికి సహా యుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి.
- 10ఆసా యేలు బడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి
- 11తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ము లోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడు వేల గొఱ్ఱెలను యెహోవాకు బలులుగా అర్పించి
- 12పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదు మనియు