Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 19 · verse 5

2 Chronicles 19:5 in Telugu

మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదా వారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి కీలాగున ఆజ్ఞాపించెను

Mariyu atadu aayaa pattanamulalo, anagaa deshamandu yoodaa vaarunna burujulugala pattanamulannitilo nyaayaadhipatulanu nirnayinchi vaari keelaaguna aajnyaapinchenu

2 Chronicles 19:5 in English

King James Version (KJV)
And he set judges in the land throughout all the fenced cities of Judah, city by city,
World English Bible (WEB)
He set judges in the land throughout all the fortified cities of Judah, city by city,
American Standard Version (ASV)
And he set judges in the land throughout all the fortified cities of Judah, city by city,
Bible in Basic English (BBE)
And he put judges through all the land, in every walled town of Judah,
Darby Translation (DBY)
And he set judges in the land throughout the fortified cities of Judah, city by city.
Webster's Bible (WBS)
And he set judges in the land throughout all the fortified cities of Judah, city by city,
Young's Literal Translation (YLT)
And he establisheth judges in the land, in all the fenced cities of Judah, for every city,

Read in context

  1. 3అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.
  2. 4యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను.
  3. 5మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదా వారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి కీలాగున ఆజ్ఞాపించెను
  4. 6మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియ మమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి.
  5. 7యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.
Read all of 2 Chronicles 19

Cross references

Original words (Hebrew)

2 Chronicles 19:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.