Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 2 · verse 9

2 Chronicles 2:9 in Telugu

కాగా లెబానోనునుండి సరళమ్రానులను దేవదారుమ్రానులను చందనపుమ్రానులను నాకు పంపుము; నేను కట్టించ బోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడ పోవుదురు.

Kaagaa lebaanonunundi saralamraanulanu devadaarumraanulanu chandanapumraanulanu naaku pampumu; nenu kattincha bovu mandiramu goppadigaanu aashcharyakaramainadigaanu undunu ganuka naaku mraanulu vistaaramugaa siddhaparachutakai naa panivaaru mee panivaarito kooda povuduru.

2 Chronicles 2:9 in English

King James Version (KJV)
Even to prepare me timber in abundance: for the house which I am about to build [shall be] wonderful great.
World English Bible (WEB)
even to prepare timber in abundance for me; for the house which I am about to build will be great and wonderful.
American Standard Version (ASV)
even to prepare me timber in abundance; for the house which I am about to build shall be great and wonderful.
Bible in Basic English (BBE)
To get trees for me in great numbers, for the house which I am building is to be great and a wonder.
Darby Translation (DBY)
even to prepare me timber in abundance: for the house that I build shall be great and wonderful.
Webster's Bible (WBS)
Even to prepare me timber in abundance: for the house which I am about to build [shall be] wonderfully great.
Young's Literal Translation (YLT)
even to prepare for me trees in abundance, for the house that I am building [is] great and wonderful.

Read in context

  1. 7నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడైయుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలు తోను చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము.
  2. 8మరియు లెబానోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది.
  3. 9కాగా లెబానోనునుండి సరళమ్రానులను దేవదారుమ్రానులను చందనపుమ్రానులను నాకు పంపుము; నేను కట్టించ బోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడ పోవుదురు.
  4. 10మ్రానులుకొట్టు మీ పనివారికి నాలుగువందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిదివందల పుట్ల యవలను నూట నలువదిపుట్ల ద్రాక్షారసమును నూట నలువదిపుట్ల నూనెను ఇచ్చెదను.
  5. 11అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసిపంపిన ఉత్తరమేమనగాయెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారిమీద రాజుగా నియమించి యున్నాడు.
Read all of 2 Chronicles 2

Cross references

Original words (Hebrew)

2 Chronicles 2:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.