Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 20 · verse 29

2 Chronicles 20:29 in Telugu

ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను.

Ishraayeleeyula shatruvulato yehovaa yuddhamu chesenani deshamula raajyamula vaarandaru vinagaa devuni bhayamu vaarandarimeediki vachchenu.

2 Chronicles 20:29 in English

King James Version (KJV)
And the fear of God was on all the kingdoms of [those] countries, when they had heard that the LORD fought against the enemies of Israel.
World English Bible (WEB)
The fear of God was on all the kingdoms of the countries when they heard that the LORD fought against the enemies of Israel.
American Standard Version (ASV)
And the fear of God was on all the kingdoms of the countries, when they heard that Jehovah fought against the enemies of Israel.
Bible in Basic English (BBE)
And the fear of God came on all the kingdoms of the lands, when they had news of how the Lord made war on those who came against Israel.
Darby Translation (DBY)
And the terror of God was on all the kingdoms of the lands, when they had heard that Jehovah fought against the enemies of Israel.
Webster's Bible (WBS)
And the fear of God was on all the kingdoms of [those] countries, when they had heard that the LORD fought against the enemies of Israel.
Young's Literal Translation (YLT)
And there is a fear of God on all kingdoms of the lands in their hearing that Jehovah hath fought with the enemies of Israel,

Read in context

  1. 27ఈలాగున యెహోవా వారి శత్రువులమీద వారికి జయము అను గ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషా పాతును సాగి వెళ్లిరి;
  2. 28వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి.
  3. 29ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను.
  4. 30ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను.
  5. 31యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సర ములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,
Read all of 2 Chronicles 20

Cross references

Original words (Hebrew)

2 Chronicles 20:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.