Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 21 · verse 18

2 Chronicles 21:18 in Telugu

ఇదియంతయు అయినతరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున

Idiyantayu ayinataruvaata yehovaa kudarachaalani vyaadhicheta atanini udaramuna mottinanduna

2 Chronicles 21:18 in English

King James Version (KJV)
And after all this the LORD smote him in his bowels with an incurable disease.
World English Bible (WEB)
After all this the LORD struck him in his bowels with an incurable disease.
American Standard Version (ASV)
And after all this Jehovah smote him in his bowels with an incurable disease.
Bible in Basic English (BBE)
And after all this the Lord sent on him a disease of the stomach from which it was impossible for him to be made well.
Darby Translation (DBY)
And after all this, Jehovah smote him in his bowels with an incurable sickness.
Webster's Bible (WBS)
And after all this the LORD smote him in his bowels with an incurable disease.
Young's Literal Translation (YLT)
And after all this hath Jehovah plagued him in his bowels by a disease for which there is no healing,

Read in context

  1. 16మరియు యెహోవా యెహోరాముమీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా
  2. 17వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.
  3. 18ఇదియంతయు అయినతరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున
  4. 19రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు.
  5. 20అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.
Read all of 2 Chronicles 21

Cross references

Original words (Hebrew)

2 Chronicles 21:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.