2 Chronicles · chapter 22 · verse 12
2 Chronicles 22:12 in Telugu
ఆరు సంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిర ములో దాచబడియుండెను; ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను.
Aaru sanvatsaramulu atadu vaaritokooda devuni mandira mulo daachabadiyundenu; aa kaalamuna atalyaa deshamunu paalinchenu.
2 Chronicles 22:12 in English
- King James Version (KJV)
- And he was with them hid in the house of God six years: and Athaliah reigned over the land.
- World English Bible (WEB)
- He was with them hidden in God’s house six years while Athaliah reigned over the land.
- American Standard Version (ASV)
- And he was with them hid in the house of God six years: and Athaliah reigned over the land.
- Bible in Basic English (BBE)
- And she kept him safe with her in the house of God for six years, while Athaliah was ruling the land.
- Darby Translation (DBY)
- and he was with them hid in the house of God six years. And Athaliah reigned over the land.
- Webster's Bible (WBS)
- And he was with them hid in the house of God six years: and Athaliah reigned over the land.
- Young's Literal Translation (YLT)
- And he is with them in the house of God hiding himself six years, and Athaliah is reigning over the land.
Read in context
- 10అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు చనిపోయె నని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశజులనందరిని హతము చేసెను.
- 11అయితే రాజునకు కుమార్తెయైన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలోనుండి దొంగిలించి, అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండ అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయెను; ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి.
- 12ఆరు సంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిర ములో దాచబడియుండెను; ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను.
Cross references
- Jeremiah 12:1 యిర్మీయా 12:1యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?
- Psalm 12:8 కీర్తనలు 12:8నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.
- Psalm 73:14 కీర్తనలు 73:14దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.
- Psalm 27:5 కీర్తనలు 27:5ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.
- Psalm 73:18–19 కీర్తనలు 73:18–19నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
- Habakkuk 1:12 హబక్కూకు 1:12యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.