Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 23 · verse 19

2 Chronicles 23:19 in Telugu

యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వార పాలకులను ఉంచెను.

Yehovaa mandiramuloniki denichetanainanu antutagilina vaaru praveshimpakundunatlu atadu dvaaramulayodda dvaara paalakulanu unchenu.

2 Chronicles 23:19 in English

King James Version (KJV)
And he set the porters at the gates of the house of the LORD, that none [which was] unclean in any thing should enter in.
World English Bible (WEB)
He set the gatekeepers at the gates of the LORD’s house, that no one who was unclean in anything should enter in.
American Standard Version (ASV)
And he set the porters at the gates of the house of Jehovah, that none that was unclean in anything should enter in.
Bible in Basic English (BBE)
And he put door-keepers at the doors of the Lord's house, to see that no one who was unclean in any way might come in.
Darby Translation (DBY)
And he set the doorkeepers at the gates of the house of Jehovah, that no one unclean in anything should enter in.
Webster's Bible (WBS)
And he set the porters at the gates of the house of the LORD, that none [who was] unclean in any thing should enter.
Young's Literal Translation (YLT)
and he stationeth the gatekeepers over the gates of the house of Jehovah, and the unclean in anything doth not go in.

Read in context

  1. 17అంతట జనులందరును బయలు దేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి, బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి, బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి.
  2. 18మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్ర మందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవా మందిర మందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.
  3. 19యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వార పాలకులను ఉంచెను.
  4. 20మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులనందరిని వెంటబెట్టుకొని యెహోవా మందిరములోనుండి రాజును తోడుకొని వచ్చెను; వారు ఎత్తయిన ద్వారముగుండ రాజనగరుచొచ్చి రాజ్యసింహాసనముమీద రాజును ఆసీనుని చేయగా
  5. 21దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.
Read all of 2 Chronicles 23

Cross references

Original words (Hebrew)

2 Chronicles 23:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.