2 Chronicles · chapter 24 · verse 13
2 Chronicles 24:13 in Telugu
ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.
Eelaaguna panivaaru pani jariginchi sampoorti chesiri. Vaaru devuni mandiramunu daani yathaasthitiki techchi daani balaparachiri.
2 Chronicles 24:13 in English
- King James Version (KJV)
- So the workmen wrought, and the work was perfected by them, and they set the house of God in his state, and strengthened it.
- World English Bible (WEB)
- So the workmen worked, and the work of repairing went forward in their hands. They set up God’s house as it was designed, and strengthened it.
- American Standard Version (ASV)
- So the workmen wrought, and the work of repairing went forward in their hands, and they set up the house of God in its state, and strengthened it.
- Bible in Basic English (BBE)
- So the workmen did their work, making good what was damaged and building up the house of God till it was strong and beautiful again.
- Darby Translation (DBY)
- So the workmen wrought, and the work was perfected by them, and they set the house of God in its state, and strengthened it.
- Webster's Bible (WBS)
- So the workmen wrought, and the work was perfected by them, and they set the house of God in its state, and strengthened it.
- Young's Literal Translation (YLT)
- And those doing the business work, and there goeth up lengthening to the work by their hand, and they establish the house of God, by its proper measure, and strengthen it.
Read in context
- 11లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలము నకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచా రణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథా స్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలు మారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.
- 12అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.
- 13ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.
- 14అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడు నట్లును, దహనబలుల నర్పించుటయందు ఉపయోగపడు నట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.
- 15యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చని పోయెను; అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్ల వాడు.
Cross references
- 1 Chronicles 22:5 1 దినవృత్తాంతములు 22:5నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను.
- Haggai 2:3 హగ్గయి 2:3పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడు చున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచు చున్నది గదా.
- Nehemiah 4:7 నెహెమ్యా 4:7సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మో నీయులును అష్డోదీయులును, యెరూషలేముయొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు
- Mark 13:1–2 మార్కు 13:1–2ఆయన దేవాలయములోనుండి వెళ్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడుబోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసుఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను.
Original words (Hebrew)
- workmen · H4399מְלָאכָה mᵉlâʼkâh
- wrought · H6213עָשָׂה ʻâsâh
- work · H4399מְלָאכָה mᵉlâʼkâh
- was · H5927עָלָה ʻâlâh
- perfected · H724אֲרוּכָה ʼărûwkâh
- them · H3027יָד yâd
- set · H5975עָמַד ʻâmad
- house · H1004בַּיִת bayith
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- state · H4971מַתְכֹנֶת mathkôneth
- strengthened · H553אָמַץ ʼâmats