Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 25 · verse 6

2 Chronicles 25:6 in Telugu

మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండి లక్షమంది పరాక్రమశాలులను రెండువందల మణుగుల వెండికి కుదిర్చెను.

Mariyu atadu ishraayeluvaarilonundi lakshamandi paraakramashaalulanu renduvandala manugula vendiki kudirchenu.

2 Chronicles 25:6 in English

King James Version (KJV)
He hired also an hundred thousand mighty men of valour out of Israel for an hundred talents of silver.
World English Bible (WEB)
He also hired one hundred thousand mighty men of valor out of Israel for one hundred talents of silver.
American Standard Version (ASV)
He hired also a hundred thousand mighty men of valor out of Israel for a hundred talents of silver.
Bible in Basic English (BBE)
And for a hundred talents of silver, he got a hundred thousand fighting-men from Israel.
Darby Translation (DBY)
He hired also a hundred thousand mighty men of valour out of Israel for a hundred talents of silver.
Webster's Bible (WBS)
He hired also a hundred thousand mighty men of valor out of Israel for a hundred talents of silver.
Young's Literal Translation (YLT)
And he hireth out of Israel a hundred thousand mighty ones of valour, with a hundred talents of silver;

Read in context

  1. 4అయితేతండ్రులు పిల్లలకొరకును పిల్లలు తండ్రులకొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపముకొరకు తానే చావవలెనని మోషే గ్రంథ మందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న యెహోవా ఆజ్ఞనుబట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను.
  2. 5అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారివారి పితరుల యిండ్లనుబట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు మూడులక్షలమంది కనబడిరి.
  3. 6మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండి లక్షమంది పరాక్రమశాలులను రెండువందల మణుగుల వెండికి కుదిర్చెను.
  4. 7దైవజనుడైన యొకడు అతనియొద్దకు వచ్చిరాజా, ఇశ్రాయేలువారి సైన్యమును నీతోకూడ తీసికొనిపోవద్దు, యెహోవా ఇశ్రాయేలువారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు.
  5. 8ఆలాగు పోవలెనని నీకున్నయెడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును; నిలువబెట్టుటయు పడవేయుటయు దేవునివశమేగదా అని ప్రకటింపగా
Read all of 2 Chronicles 25

Original words (Hebrew)

2 Chronicles 25:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.