2 Chronicles · chapter 28 · verse 4
2 Chronicles 28:4 in Telugu
అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.
Atadu unnatasthalamulalonu kondalameedanu prati pachchanichettu krindanu balulu arpinchuchu dhoopamu veyuchu vachchenu.
2 Chronicles 28:4 in English
- King James Version (KJV)
- He sacrificed also and burnt incense in the high places, and on the hills, and under every green tree.
- World English Bible (WEB)
- He sacrificed and burned incense in the high places, and on the hills, and under every green tree.
- American Standard Version (ASV)
- And he sacrificed and burnt incense in the high places, and on the hills, and under every green tree.
- Bible in Basic English (BBE)
- And he made offerings and had perfumes burned in the high places and on the hills and under every green tree.
- Darby Translation (DBY)
- And he sacrificed and burned incense on the high places, and on the hills, and under every green tree.
- Webster's Bible (WBS)
- He sacrificed also and burnt incense in the high places, and on the hills, and under every green tree.
- Young's Literal Translation (YLT)
- and sacrificeth and maketh perfume in high places, and on the heights, and under every green tree.
Read in context
- 2అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి, బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను.
- 3మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.
- 4అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.
- 5అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజుచేతి కప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి. అతడును ఇశ్రాయేలు రాజుచేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను.
- 6రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.
Cross references
- Leviticus 26:30 లేవీయకాండము 26:30నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.
- 2 Kings 16:4 2 రాజులు 16:4మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.
- Deuteronomy 12:2–3 ద్వితీయోపదేశకాండము 12:2–3మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను. వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింప జేయవలెను.