2 Chronicles · chapter 29 · verse 33
2 Chronicles 29:33 in Telugu
ప్రతిష్ఠింపబడినవి ఆరువందల ఎద్దులును మూడువేల గొఱ్ఱెలును.
Pratishthimpabadinavi aaruvandala eddulunu mooduvela gorrelunu.
2 Chronicles 29:33 in English
- King James Version (KJV)
- And the consecrated things [were] six hundred oxen and three thousand sheep.
- World English Bible (WEB)
- The consecrated things were six hundred head of cattle and three thousand sheep.
- American Standard Version (ASV)
- And the consecrated things were six hundred oxen and three thousand sheep.
- Bible in Basic English (BBE)
- And the holy things were six hundred oxen and three thousand sheep.
- Darby Translation (DBY)
- And the consecrated things were six hundred oxen and three thousand sheep.
- Webster's Bible (WBS)
- And the consecrated things [were] six hundred oxen and three thousand sheep.
- Young's Literal Translation (YLT)
- And the sanctified things [are] oxen six hundred, and sheep three thousand.
Read in context
- 31అంతట హిజ్కియామీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి; దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసి కొనిరండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొని వచ్చిరి, దహనబలుల నర్పించుటకు ఎవరికి ఇష్టముపుట్టెనో వారు దహనబలి ద్రవ్యములను తీసికొని వచ్చిరి.
- 32సమాజపువారు తీసికొని వచ్చిన దహనబలి పశువులెన్నియనగా, డెబ్బది కోడెలును నూరు పొట్టేళ్లును రెండువందల గొఱ్ఱెపిల్లలును; ఇవి యన్నియు యెహోవాకు దహనబలులుగా తేబడెను.
- 33ప్రతిష్ఠింపబడినవి ఆరువందల ఎద్దులును మూడువేల గొఱ్ఱెలును.
- 34యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటిని ఒలువలేకపోగా, పని సంపూర్ణ మగువరకు కడమయాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొనువరకు వారి సహోదరులగు లేవీయులు వారికి సహాయము చేసిరి; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు యాజకులకంటె లేవీయులు యథార్థహృదయులై యుండిరి.
- 35సమాధాన బలి పశువుల క్రొవ్వును దహనబలి పశువులును దహనబలులకు ఏర్పడిన పానార్పణలును సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిరసేవ క్రమముగా జరిగెను.