2 Chronicles · chapter 30 · verse 23
2 Chronicles 30:23 in Telugu
యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱెల నిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱెల నిచ్చు టయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు
Yoodaa raajaina hijkiyaa samaajapuvaariki baliyarpanala nimittamu veyyi kodelanu eduvela gorrela nichchutayu, adhipatulu veyyi kodelanu padivela gorrela nichchu tayu, bahumandi yaajakulu tammunu taamu pratishthinchukonutayu
2 Chronicles 30:23 in English
- King James Version (KJV)
- And the whole assembly took counsel to keep other seven days: and they kept [other] seven days with gladness.
- World English Bible (WEB)
- The whole assembly took counsel to keep another seven days, and they kept another seven days with gladness.
- American Standard Version (ASV)
- And the whole assembly took counsel to keep other seven days; and they kept [other] seven days with gladness.
- Bible in Basic English (BBE)
- And by the desire of all the people, the feast went on for another seven days, and they kept the seven days with joy.
- Darby Translation (DBY)
- And the whole congregation took counsel to observe other seven days; and they observed the seven days with gladness.
- Webster's Bible (WBS)
- And the whole assembly took counsel to keep other seven days: and they kept [other] seven days with gladness.
- Young's Literal Translation (YLT)
- And all the assembly take counsel to keep other seven days, and they keep seven days [with] joy;
Read in context
- 21యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోష భరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములుఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.
- 22యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.
- 23యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱెల నిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱెల నిచ్చు టయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు
- 24సమాజపు వారందరును చూచి నప్పుడు, మరి ఏడు దినములు పండుగ ఆచరింపవలెనని యోచనచేసికొని మరి ఏడు దినములు సంతోషముగా దాని ఆచరించిరి.
- 25అప్పుడు యాజకులును లేవీయులును యూదావారిలోనుండియు ఇశ్రాయేలువారిలోనుండియు వచ్చిన సమాజపువారందరును, ఇశ్రాయేలు దేశములోనుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులును సంతో షించిరి.
Cross references
- 1 Kings 8:65 1 రాజులు 8:65మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.
- 2 Chronicles 7:9 2 దినవృత్తాంతములు 7:9యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.