Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 31 · verse 20

2 Chronicles 31:20 in Telugu

హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.

Hijkiyaa yoodaa deshamantatanu eelaaguna jariginchi, tana devudaina yehovaa drushtiki anukoolamugaanu yathaarthamugaanu nammakamugaanu panicheyuchu vachchenu.

2 Chronicles 31:20 in English

King James Version (KJV)
And thus did Hezekiah throughout all Judah, and wrought [that which was] good and right and truth before the LORD his God.
World English Bible (WEB)
Hezekiah did so throughout all Judah; and he did that which was good, right, and faithful before the LORD his God.
American Standard Version (ASV)
And thus did Hezekiah throughout all Judah; and he wrought that which was good and right and faithful before Jehovah his God.
Bible in Basic English (BBE)
This Hezekiah did through all Judah; he did what was good and right and true before the Lord his God.
Darby Translation (DBY)
And thus did Hezekiah throughout Judah, and wrought what was good and right and true before Jehovah his God.
Webster's Bible (WBS)
And thus did Hezekiah throughout all Judah, and performed [that which was] good and right and truth before the LORD his God.
Young's Literal Translation (YLT)
And Hezekiah doth thus in all Judah, and doth that which is good, and that which is right, and that which is true, before Jehovah his God;

Read in context

  1. 18అనగా నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీ యులకును, తమ పిల్లలతోను భార్యలతోను కుమారులతోను కుమార్తెలతోను
  2. 19సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.
  3. 20హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.
  4. 21తన దేవుని ఆశ్ర యించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.
Read all of 2 Chronicles 31

Cross references

Original words (Hebrew)

2 Chronicles 31:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.