Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 32 · verse 10

2 Chronicles 32:10 in Telugu

అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా దేని నమ్మి మీరు ముట్టిడివేయబడియున్న యెరూషలేములో నిలుచు చున్నారు?

Ashshooruraajaina sanhereebu selavichchunademanagaa deni nammi meeru muttidiveyabadiyunna yerooshalemulo niluchu chunnaaru?

2 Chronicles 32:10 in English

King James Version (KJV)
Thus saith Sennacherib king of Assyria, Whereon do ye trust, that ye abide in the siege in Jerusalem?
World English Bible (WEB)
Sennacherib king of Assyria says, “In whom do you trust, that you remain under siege in Jerusalem?
American Standard Version (ASV)
Thus saith Sennacherib king of Assyria, Whereon do ye trust, that ye abide the siege in Jerusalem?
Bible in Basic English (BBE)
Sennacherib, king of Assyria, says, In what are you placing your hope, waiting here in the walled town of Jerusalem?
Darby Translation (DBY)
Thus says Sennacherib king of Assyria: On what do ye rely that ye abide in the siege in Jerusalem?
Webster's Bible (WBS)
Thus saith Sennacherib king of Assyria, On what do ye trust, that ye abide in the siege in Jerusalem?
Young's Literal Translation (YLT)
'Thus said Sennacherib king of Asshur, On what are ye trusting and abiding in the bulwark, in Jerusalem?

Read in context

  1. 8మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుట కును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.
  2. 9ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగ మంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను
  3. 10అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా దేని నమ్మి మీరు ముట్టిడివేయబడియున్న యెరూషలేములో నిలుచు చున్నారు?
  4. 11కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపు టకైమన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా?
  5. 12ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసి వేసినవాడుకాడా?
Read all of 2 Chronicles 32

Cross references

Original words (Hebrew)

2 Chronicles 32:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.