Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 35 · verse 10

2 Chronicles 35:10 in Telugu

ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి.

Ee prakaaramu seva jaruguchundagaa raajaajnyanubatti yaajakulu tama sthalamulonu leveeyulu tama varusalalonu niluvabadiri.

2 Chronicles 35:10 in English

King James Version (KJV)
So the service was prepared, and the priests stood in their place, and the Levites in their courses, according to the king’s commandment.
World English Bible (WEB)
So the service was prepared, and the priests stood in their place, and the Levites by their divisions, according to the king’s commandment.
American Standard Version (ASV)
So the service was prepared, and the priests stood in their place, and the Levites by their courses, according to the king’s commandment.
Bible in Basic English (BBE)
So everything was made ready and the priests took their places with the Levites in their divisions, as the king had said.
Darby Translation (DBY)
And the service was prepared, and the priests stood in their place, and the Levites in their divisions, according to the king's commandment.
Webster's Bible (WBS)
So the service was prepared, and the priests stood in their place, and the Levites in their courses, according to the king's commandment.
Young's Literal Translation (YLT)
And the service is prepared, and the priests stand on their station, and the Levites on their courses, according to the command of the king,

Read in context

  1. 8అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయుల కును మనః పూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మంది రపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరువందల గొఱ్ఱెలను మూడువందల కోడెలను ఇచ్చిరి.
  2. 9కొనన్యాయు, అతని సహోదరులైన షెమయాయు, నెత నేలును, లేవీయులలో నధిపతులగు హషబ్యాయు, యెహీ యేలును యోజాబాదును పస్కాపశువులుగా లేవీయులకు అయిదువేల గొఱ్ఱెలను ఐదువందల కోడెలను ఇచ్చిరి.
  3. 10ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి.
  4. 11లేవీయులు పస్కాపశువులను వధించి రక్తమును యాజకుల కియ్యగా వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలువగా
  5. 12మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసికొనిరి.
Read all of 2 Chronicles 35

Cross references

Original words (Hebrew)

2 Chronicles 35:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.