Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 5 · verse 8

2 Chronicles 5:8 in Telugu

మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందస మును దాని దండెలను కమ్మెను.

Mandasamundu sthalamunaku meedugaa keroobulu tama rendu rekkalanu chaachukoni mandasa munu daani dandelanu kammenu.

2 Chronicles 5:8 in English

King James Version (KJV)
For the cherubims spread forth [their] wings over the place of the ark, and the cherubims covered the ark and the staves thereof above.
World English Bible (WEB)
For the cherubim spread out their wings over the place of the ark, and the cherubim covered the ark and its poles above.
American Standard Version (ASV)
For the cherubim spread forth their wings over the place of the ark, and the cherubim covered the ark and the staves thereof above.
Bible in Basic English (BBE)
For their wings were outstretched over the place where the ark was, covering the ark and its rods.
Darby Translation (DBY)
and the cherubim stretched forth [their] wings over the place of the ark, and the cherubim covered the ark and its staves above.
Webster's Bible (WBS)
For the cherubim spread forth [their] wings over the place of the ark, and the cherubim covered the ark, and the staffs of it above.
Young's Literal Translation (YLT)
and the cherubs are spreading out wings over the place of the ark, and the cherubs cover over the ark, and over its staves, from above;

Read in context

  1. 6లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడా రమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణము లన్నిటిని తీసికొని వచ్చిరి.
  2. 7మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.
  3. 8మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందస మును దాని దండెలను కమ్మెను.
  4. 9వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి.
  5. 10ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మంద సమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.
Read all of 2 Chronicles 5

Cross references

Original words (Hebrew)

2 Chronicles 5:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.