Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 6 · verse 31

2 Chronicles 6:31 in Telugu

నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయ చేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.

Nee maargamulalo naduchunatlugaa vaari vaari hrudayamulanu erigiyunna neevu vaari sakala pravartanaku taginatlu pratiphalamunu daya cheyuduvu gaaka. Neevu okkadave maanavula hrudayamu nerigina vaadavu gadaa.

2 Chronicles 6:31 in English

King James Version (KJV)
That they may fear thee, to walk in thy ways, so long as they live in the land which thou gavest unto our fathers.
World English Bible (WEB)
that they may fear you, to walk in your ways as long as they live in the land which you gave to our fathers.
American Standard Version (ASV)
that they may fear thee, to walk in thy ways, so long as they live in the land which thou gavest unto our fathers.
Bible in Basic English (BBE)
So that they may give you worship, walking in your ways, as long as they are living in the land which you gave to our fathers.
Darby Translation (DBY)
that they may fear thee, to walk in thy ways, all the days that they live upon the land which thou gavest unto our fathers.
Webster's Bible (WBS)
That they may fear thee, to walk in thy ways, so long as they live in the land which thou gavest to our fathers.
Young's Literal Translation (YLT)
so that they fear Thee, to walk in Thy ways, all the days that they are living on the face of the ground that Thou hast given to our fathers.

Read in context

  1. 29ఎవడైనను ఇశ్రా యేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి
  2. 30నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులు కలిగి
  3. 31నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయ చేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.
  4. 32మరియు నీ జనులైన ఇశ్రా యేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, చాచిన చేతులను గూర్చియు వినినవారై, దూరదేశమునుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినపుడు
  5. 33నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందుభయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.
Read all of 2 Chronicles 6

Cross references

Original words (Hebrew)

2 Chronicles 6:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.