Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 6 · verse 35

2 Chronicles 6:35 in Telugu

ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక.

Aakaashamunundi neevu vaari vinnapamunu praarthananu aalakinchi vaari kaaryamunu nirvahinchuduvugaaka.

2 Chronicles 6:35 in English

King James Version (KJV)
Then hear thou from the heavens their prayer and their supplication, and maintain their cause.
World English Bible (WEB)
then hear from heaven their prayer and their supplication, and maintain their cause.
American Standard Version (ASV)
then hear thou from heaven their prayer and their supplication, and maintain their cause.
Bible in Basic English (BBE)
Then give ear from heaven to their prayer and their cry for grace, and see right done to them.
Darby Translation (DBY)
then hear thou from the heavens their prayer and their supplication, and maintain their right.
Webster's Bible (WBS)
Then hear thou from the heavens their prayer and their supplication, and maintain their cause.
Young's Literal Translation (YLT)
then Thou hast heard from the heavens their prayer and their supplication, and hast maintained their cause.

Read in context

  1. 33నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందుభయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.
  2. 34నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరుకొనిన యీ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసిన యెడల
  3. 35ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక.
  4. 36పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొనిపోగా
  5. 37వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పు కొనిమేము పాపముచేసితివిు, దోషులమైతివిు, భక్తిహీనముగా నడచితివిు అని ఒప్పుకొని
Read all of 2 Chronicles 6

Cross references

Original words (Hebrew)

2 Chronicles 6:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.