Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 1 · verse 10

2 Corinthians 1:10 in Telugu

ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.

Aayana atti goppa maranamunundi mammunu tappinchenu, ika mundukunu tappinchunu. Mariyu maakoraku praarthanacheyutavalana meeru kooda sahaayamu cheyuchundagaa, aayana ika mundukunu mammunu tappinchunani aayanayandu nireekshana galavaaramai yunnaamu.

2 Corinthians 1:10 in English

King James Version (KJV)
Who delivered us from so great a death, and doth deliver: in whom we trust that he will yet deliver [us];
World English Bible (WEB)
who delivered us out of so great a death, and does deliver, on whom we have set our hope that he will also still deliver us,
American Standard Version (ASV)
who delivered us out of so great a death, and will deliver: on whom we have set our hope that he will also still deliver us;
Bible in Basic English (BBE)
Who gave us salvation from so great a death: on whom we have put our hope that he will still go on to give us salvation;
Darby Translation (DBY)
who has delivered us from so great a death, and does deliver; in whom we confide that he will also yet deliver;
Webster's Bible (WBS)
Who delivered us from so great a death, and doth deliver: in whom we trust that he will yet deliver [us] :
Young's Literal Translation (YLT)
who out of so great a death did deliver us, and doth deliver, in whom we have hoped that even yet He will deliver;

Read in context

  1. 8సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు.
  2. 9మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.
  3. 10ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.
  4. 11అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
  5. 12మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
Read all of 2 Corinthians 1

Cross references

Original words (Greek)

2 Corinthians 1:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.