Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 10 · verse 3

2 Corinthians 10:3 in Telugu

మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము.

Memu shareeradhaarulamai naduchu konuchunnanu shareeraprakaaramu yuddhamucheyamu.

2 Corinthians 10:3 in English

King James Version (KJV)
For though we walk in the flesh, we do not war after the flesh:
World English Bible (WEB)
For though we walk in the flesh, we don’t wage war according to the flesh;
American Standard Version (ASV)
For though we walk in the flesh, we do not war according to the flesh
Bible in Basic English (BBE)
For though we may be living in the flesh, we are not fighting after the way of the flesh
Darby Translation (DBY)
For walking in flesh, we do not war according to flesh.
Webster's Bible (WBS)
For though we walk in the flesh, we do not war according to the flesh:
Young's Literal Translation (YLT)
for walking in the flesh, not according to the flesh do we war,

Read in context

  1. 1మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను.
  2. 2శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
  3. 3మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము.
  4. 4మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి.
  5. 5మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
Read all of 2 Corinthians 10

Cross references

Original words (Greek)

2 Corinthians 10:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.