Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 2 · verse 5

2 Corinthians 2:5 in Telugu

ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వానిమీద మోపగోరక యీ మాట చెప్పుచున్నాను.

Evadainanu duhkhamu kalugajesi yundinayedala, naaku maatramu kaadu kontamattuku meekandarikini duhkhamu kalugajesiyunnaadu. Nenu visheshabhaaramu vaanimeeda mopagoraka yee maata cheppuchunnaanu.

2 Corinthians 2:5 in English

King James Version (KJV)
But if any have caused grief, he hath not grieved me, but in part: that I may not overcharge you all.
World English Bible (WEB)
But if any has caused sorrow, he has caused sorrow not to me, but in part (that I not press too heavily) to you all.
American Standard Version (ASV)
But if any hath caused sorrow, he hath caused sorrow, not to me, but in part (that I press not too heavily) to you all.
Bible in Basic English (BBE)
But if anyone has been a cause of sorrow, he has been so, not to me only, but in some measure to all of you (I say this that I may not be over-hard on you).
Darby Translation (DBY)
But if any one has grieved, he has grieved, not me, but in part (that I may not overcharge [you]) all of you.
Webster's Bible (WBS)
But if any hath caused grief, he hath not grieved me, but in part: that I may not overcharge you all.
Young's Literal Translation (YLT)
And if any one hath caused sorrow, he hath not caused sorrow to me, but in part, that I may not burden you all;

Read in context

  1. 3నేను వచ్చి నప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.
  2. 4మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.
  3. 5ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వానిమీద మోపగోరక యీ మాట చెప్పుచున్నాను.
  4. 6అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును
  5. 7గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.
Read all of 2 Corinthians 2

Cross references

Original words (Greek)

2 Corinthians 2:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.