Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 10 · verse 12

2 Kings 10:12 in Telugu

అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గ మందు అతడు గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి

Appudatadu lechi prayaanamai shomronu pattanamunaku poyenu. Maarga mandu atadu gorrevendrukalu kattirinchu intiki vachchi

2 Kings 10:12 in English

King James Version (KJV)
And he arose and departed, and came to Samaria. [And] as he [was] at the shearing house in the way,
World English Bible (WEB)
He arose and departed, and went to Samaria. As he was at the shearing house of the shepherds on the way,
American Standard Version (ASV)
And he arose and departed, and went to Samaria. And as he was at the shearing-house of the shepherds in the way,
Bible in Basic English (BBE)
Then he got up and came to Samaria. And he was at the meeting-place of the keepers of sheep, by the way,
Darby Translation (DBY)
And he rose up and departed, and came to Samaria. And as he was at the shepherds' meeting-place on the way,
Webster's Bible (WBS)
And he arose and departed, and came to Samaria. [And] as he [was] at the shearing-house in the way,
Young's Literal Translation (YLT)
And he riseth, and cometh in and goeth to Samaria; he [is] at the shepherds' shearing-house in the way,

Read in context

  1. 10అహాబు కుటుంబికులనుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరక పోదు; తన సేవకుడైన ఏలీయాద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను.
  2. 11ఈ ప్రకారము యహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువుల నందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు.
  3. 12అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గ మందు అతడు గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి
  4. 13యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొనిమీరు ఎవరని వారి నడుగగా వారుమేము అహజ్యా సహోదరులము; రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్లుచున్నామని చెప్పిరి.
  5. 14వారిని సజీవులగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులగా పట్టుకొని యొకనినైన విడువక గొఱ్ఱె వెండ్రుకలు కత్తిరించు ఇంటి గోతిదగ్గర నలువది ఇద్దరిని చంపిరి.
Read all of 2 Kings 10

Original words (Hebrew)

2 Kings 10:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.