2 Kings · chapter 11 · verse 13
2 Kings 11:13 in Telugu
అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి
Atalyaa, kaayuvaarunu janulunu kekaluveyagaa vini, yehovaa mandiramandunna janula daggaraku vachchi
2 Kings 11:13 in English
- King James Version (KJV)
- And when Athaliah heard the noise of the guard [and] of the people, she came to the people into the temple of the LORD.
- World English Bible (WEB)
- When Athaliah heard the noise of the guard and of the people, she came to the people into the LORD’s house;
- American Standard Version (ASV)
- And when Athaliah heard the noise of the guard [and of] the people, she came to the people into the house of Jehovah:
- Bible in Basic English (BBE)
- Now Athaliah, hearing the noise made by the people, came to the people in the house of the Lord;
- Darby Translation (DBY)
- And Athaliah heard the noise of the couriers [and] of the people; and she came to the people into the house of Jehovah.
- Webster's Bible (WBS)
- And when Athaliah heard the noise of the guard [and] of the people, she came to the people into the temple of the LORD.
- Young's Literal Translation (YLT)
- And Athaliah heareth the voice of the runners [and] of the people, and she cometh in unto the people, to the house of Jehovah,
Read in context
- 11కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడి కొన మొదలుకొని యెడమ కొనవరకు రాజుచుట్టు నిలిచిరి.
- 12అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మ శాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టిరాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.
- 13అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి
- 14రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొనిద్రోహము ద్రోహము అని కేక వేయగా
- 15యాజకుడైన యెహో యాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక