Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 12 · verse 14

2 Kings 12:14 in Telugu

మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగు చేయించిరి.

Marammatu panicheyuvaariki maatramu aa dravyamu ichchi yehovaa mandiramunu marala baagu cheyinchiri.

2 Kings 12:14 in English

King James Version (KJV)
But they gave that to the workmen, and repaired therewith the house of the LORD.
World English Bible (WEB)
for they gave that to those who did the work, and repaired the LORD’s house with it.
American Standard Version (ASV)
for they gave that to them that did the work, and repaired therewith the house of Jehovah.
Bible in Basic English (BBE)
But it was all given to the workmen who were building up the house.
Darby Translation (DBY)
but they gave that to the workmen, and repaired the house of Jehovah with it.
Webster's Bible (WBS)
But they gave that to the workmen, and repaired with it the house of the LORD.
Young's Literal Translation (YLT)
for to those doing the work they give it, and they have strengthened with it the house of Jehovah,

Read in context

  1. 12యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్క బడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి.
  2. 13యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండిపాత్రలైనను చేయబడలేదు గాని
  3. 14మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగు చేయించిరి.
  4. 15మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.
  5. 16అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను.
Read all of 2 Kings 12

Original words (Hebrew)

2 Kings 12:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.