Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 12 · verse 5

2 Kings 12:5 in Telugu

యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను.

Yaajakulalo okkokkadu tanaku nelavaina vaariyodda teesikoni, mandiramu echchatechchata shithilamai yunnado achchatanella daanini baagucheyimpavalenani aajnya ichchenu.

2 Kings 12:5 in English

King James Version (KJV)
Let the priests take [it] to them, every man of his acquaintance: and let them repair the breaches of the house, wheresoever any breach shall be found.
World English Bible (WEB)
let the priests take it to them, each man from his donor; and they shall repair the damage to the house, wherever any damage is found.”
American Standard Version (ASV)
let the priests take it to them, every man from his acquaintance; and they shall repair the breaches of the house, wheresoever any breach shall be found.
Bible in Basic English (BBE)
Let the priests take, every man from his friends and neighbours, to make good what is damaged in the house, wherever it is to be seen.
Darby Translation (DBY)
let the priests take it, every man of his acquaintance; and let them repair the breaches of the house, wherever any breach is found.
Webster's Bible (WBS)
Let the priests take [it] to them, every man of his acquaintance: and let them repair the breaches of the house, wherever any breach shall be found.
Young's Literal Translation (YLT)
do the priests take to them, each from his acquaintance, and they strengthen the breach of the house, in all [places] where there is found a breach.'

Read in context

  1. 3అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.
  2. 4యోవాషు యాజకులను పిలిపించియెహోవా మంది రములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛచేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును,
  3. 5యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను.
  4. 6అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమువరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక
  5. 7యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగి లిన యాజకులను పిలిపించిమందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయక పోతిరి? ఇకను మీ మీ నెలవైన వారియొద్ద ద్రవ్యము తీసికొనక, మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి యుండెను.
Read all of 2 Kings 12

Cross references

Original words (Hebrew)

2 Kings 12:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.