Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 13 · verse 24

2 Kings 13:24 in Telugu

సిరియారాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.

Siriyaaraajaina hajaayelu maranamu kaagaa atani kumaarudaina benhadadu ataniki maarugaa raajaayenu.

2 Kings 13:24 in English

King James Version (KJV)
So Hazael king of Syria died; and Ben-hadad his son reigned in his stead.
World English Bible (WEB)
Hazael king of Syria died; and Benhadad his son reigned in his place.
American Standard Version (ASV)
And Hazael king of Syria died; and Ben-hadad his son reigned in his stead.
Bible in Basic English (BBE)
Then Hazael, king of Aram, came to his end; and Ben-hadad his son became king in his place.
Darby Translation (DBY)
And Hazael king of Syria died, and Ben-Hadad his son reigned in his stead.
Webster's Bible (WBS)
So Hazael king of Syria died; and Ben-hadad his son reigned in his stead.
Young's Literal Translation (YLT)
And Hazael king of Aram dieth, and reign doth Ben-Hadad his son in his stead,

Read in context

  1. 22యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.
  2. 23గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్ననిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను.
  3. 24సిరియారాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.
  4. 25అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసి కొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.
Read all of 2 Kings 13

Cross references

Original words (Hebrew)

2 Kings 13:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.